సెక్షన్ 1 – డయాబెటిస్ వల్ల కలిగే హాస్పిటల్ ఖర్చులు
- Room, Boarding, Nursing Charges – Single A/C Room
- సర్జన్, కన్సల్టెంట్ మరియు యానెస్తీషియా ఫీజు
- బ్లడ్, ఆక్సిజన్, డయగ్నాస్టిక్స్, ICU ఖర్చులు
- మెడిసిన్లు, డ్రగ్స్, అంబులెన్స్ ఛార్జ్ (₹2000 వరకు)
- Donor ఖర్చులు – కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం
- Dialysis ఖర్చులు – ₹1000 ప్రతి సిట్టింగ్‌కు (24 నెలల వరకు)
- కాలు తొలిగిన పేషెంట్లకు Artificial Limbs ఖర్చు – Sum Insured యొక్క 10%
- AYUSH చికిత్స (ఆయుర్వేద, హోమియోపతి, యునాని)
సెక్షన్ 2 – యాక్సిడెంట్ & ఇతర కారణాల వల్ల హాస్పిటల్ ఖర్చులు
- అందే సౌకర్యాలు: Room Rent, ICU, సర్జరీ, మెడిసిన్లు
- Automatic Sum Insured రీస్టోరేషన్ – 100%
- కాటరాక్ట్ పరిమితి – ₹20,000/eye, ₹30,000/policy period (SI ₹3-5L)
- Pre-Hospitalization – 30 రోజులు వరకు
- Post-Hospitalization – 60 రోజులు లేదా ₹5000 వరకు
- All Daycare Procedures Covered
- AYUSH చికిత్సలు కవర్ అవుతాయి
సెక్షన్ 3 – అవుట్‌పేషంట్ (OPD) ఖర్చులు
- Fasting, Post Prandial, HbA1C టెస్టులు – 6 నెలలకొకసారి
- మెడికల్ కన్సల్టేషన్, డయగ్నాస్టిక్స్, మెడిసిన్లు – Yearly Limits ఆధారంగా
- OPD కవర్ పేమెంట్ మాత్రమే నెట్‌వర్క్ హాస్పిటల్‌కి వర్తిస్తుంది
సెక్షన్ 4 & 5 – ఆధునిక చికిత్సలు & వ్యక్తిగత ప్రమాద బీమా
- ఆధునిక చికిత్సలు (లిమిట్ ఆధారంగా)
- పర్సనల్ యాక్సిడెంట్ డెత్ కవర్ – only for chosen insured person
అర్హత మరియు పాలసీ నూతనీకరణ
- 18 నుండి 65 ఏళ్ల మధ్య వయస్సు
- Type 1 లేదా Type 2 డయాబెటిస్ ఉన్నవారు మాత్రమే
- Floater పాలసీ – Self మరియు Spouse మాత్రమే
- లైఫ్ లాంగ్ రిన్యువల్ సదుపాయం
- Policy Term: 1 / 2 / 3 సంవత్సరాలు
మినహాయింపులు
- 30-రోజుల వెయిటింగ్ పీరియడ్ (Non-Accidental)
- Pre-existing Diseases – 36 నెలల వరకూ కవర్ కాదు
- Specific Conditions – 12 లేదా 24 నెలల వెయిటింగ్ పీరియడ్
- Obesity, Cosmetic Surgery, Hazardous Sports, Alcoholism
- Unproven Treatments, Maternity, Infertility