🛡️ బేస్ కవరేజ్ (Protect & Advantage)

లాభంవివరణ
In-Patient HospitalizationSum Insured లోపు ఆసుపత్రి చికిత్సకు కవరేజ్
Room AccommodationSingle Private AC Room; ICU – Sum Insured వరకు
Pre & Post Hospitalization60 రోజులు ముందు, 180 రోజులు తర్వాత – Sum Insured లోపు
Day Care Treatment24 గంటల లోపు జరిగే చికిత్సలు – SI లోపు
Donor Expensesఆర్గన్ డోనర్ కు సంభంధించిన చికిత్స – SI లోపు
Domiciliary Treatmentఇంట్లో చికిత్స – Max 10% of Sum Insured
Ambulance (Road)Sum Insured వరకు
Air AmbulanceSI లోపల ₹10 Lakhs వరకు
AYUSH TreatmentSum Insured వరకు
Modern & Advanced TreatmentsSI ≥ ₹5L – 100%; SI < ₹5L – 50% SI వరకూ
Mental Illness, HIV/AIDS, STDSum Insured వరకు కవరేజ్

🎯 విలువ కలిగిన లాభాలు

లాభంవివరణ
Unlimited Restorationరెండో క్లెయిమ్‌ నుండి 100% SI తిరిగి, సంబంధిత/అసంబంధిత వ్యాధులకు
Supreme Bonusప్రతి ఏడాది 100% Bonus – Max 800% వరకూ (SI ₹5L పైగా మాత్రమే)
Annual Health Check-Upప్రతి ఏడాది అన్ని పెద్దవారికీ ఉచితం
Tele-Consultationఅనియమితంగా Free consultations (video/audio)
Domestic Second Opinion36 Critical Illnessలకు సంవత్సరం లో ఒకసారి
Daily Cash (Shared Room)SI ≤ ₹10L: ₹800/day, Max ₹5,600 | SI > ₹10L: ₹1,000/day, Max ₹7,000
Non-Medical ItemsSI లోపు అన్ని ఖర్చులపై ZERO deductions
Wellness ProgramSteps ద్వారా 20% వరకూ Renewal Discount
Switch Off Benefit30 రోజులు వరకు పాలసీని ఆపివేయండి – Renewal Discount పొందండి
Premium WaiverCritical Illness / Accidental Death వస్తే – Yearly Premium మాఫీ

📦 ఐచ్ఛిక ప్యాకేజీలు (Optional Packages)

ప్యాకేజీలాభం
EnhanceAny Room, Maternity (2 deliveries), Newborn Cover, Vaccination – Max ₹1L
Enhance PlusEnhance లాభాలు + ₹3K Health Maintenance Benefit
FreedomAny Room + Worldwide Emergency Hospitalization – SI లోపు
AssureSI ≤ ₹5L: Room Rent 1% SI, ICU – 2% SI; Caps on treatments – 10% SI
OPD (Advantage Plan only)₹20K–₹50K/year; Pharmacy Sub-limit – 20%
Critical Illness Add-onListed CIలకు 100% SI వరకు Lump Sum payment
Infertility Add-onIUI/IVF కోసం ₹2.5 Lakhs వరకూ; 2 procedures only (SI ≥ ₹7.5L)
Women CareMammography, Cervical Screening, PCOS Tests – ₹10,000 Limit

📋 అర్హతలు, డిస్కౌంట్లు & పాలసీ వివరాలు

అంశంవివరణ
Entry AgeAdults: 18+ | Children: 91 రోజులు – 25 ఏళ్లు
Sum Insured₹3L–₹1 Cr (Protect Plan లో ₹3L–₹4L మాత్రమే)
Policy Term1, 2, 3 సంవత్సరాలు
Policy TypeIndividual, Multi-Individual, Floater
Family Discount2+ సభ్యులకు 20%
Long Term Discount2 yrs – 7.5%, 3 yrs – 10%
Standing InstructionRenewalపై 3% Discount
Wellness DiscountSteps ఆధారంగా 20% వరకు

⏳ వెయిటింగ్ పీరియడ్‌లు

అంశంగడువు
Initial Waiting Period30 రోజులు
Specified Illnesses24 నెలలు
Pre-Existing DiseasesSI ≤ ₹5L: 36 నెలలు | SI ≥ ₹7.5L: 24 నెలలు
Bariatric, Maternity, Infertility36 నెలలు
Critical Illness RiderWaiting – 90 రోజులూ | Survival – 30 రోజులూ
Download App Download App
Download App
Scroll to Top