📘 ప్లాన్ ప్రాథమిక సమాచారం

ప్లాన్ పేరుReAssure – Niva Bupa
Sum Insured ఎంపికలు₹3L నుండి ₹1 కోటి వరకు
Policy CoverageIndividual మరియు Family Floater ఎంపికలు
Cashless Claims30 నిమిషాల్లో ప్రాసెసింగ్, 8800+ హాస్పిటల్స్
Waiting Period30 రోజులు (accidents మినహా), PED – 3 సంవత్సరాలు

🏥 ఆసుపత్రి మరియు వైద్య ప్రయోజనాలు

In-patient CareRoom Rent పై పరిమితి లేదు – Full SI కవరేజ్
Pre-Hospitalisation60 రోజులు ఖర్చులు కవరేజ్
Post-Hospitalisation180 రోజులు ఖర్చులు కవరేజ్
Day Care & DomiciliarySI వరకు కవరేజ్
AYUSH, Organ DonorSI వరకు కవరేజ్
Ambulanceరోడ్: ₹2,000, ఎయిర్: ₹2.5 లక్షల వరకు

🎁 అదనపు ప్రయోజనాలు

ReAssure Benefit1వ క్లెయిమ్ తర్వాత అనియంత్రిత SI reinstatement (same/different illness)
Booster Benefitప్రతి క్లెయిమ్-రహిత సంవత్సరానికి 50% SI పెంపు, గరిష్టంగా 100%
Health Check-upDay 1 నుంచే – ₹500/1L SI మేరకు
Live Healthy BenefitNiva App లో Steps ఆధారంగా 30% వరకు Renewal Discount
Modern TreatmentsSI వరకు, కొన్ని Robotic Sx పై ₹1L sub-limit
Second Medical Opinionప్రతి పెద్ద పరిస్థితికి ఒకసారి
Shared Room BenefitSI < ₹15L – ₹800/day, SI > ₹15L – ₹1,000/day

🛡️ ఐచ్ఛిక ప్రయోజనాలు (Add-ons)

Hospital CashSI ఆధారంగా ₹1,000/₹2,000/₹4,000 per day (max 30 days)
Personal Accident5x SI వరకు కవరేజ్ – Max ₹1 కోటి
Safeguard – ClaimNon-payable items (gloves, etc) కూడా కవరేజ్
Safeguard – Booster₹50,000 లోపు క్లెయిమ్ ఉంటే Booster మీద ప్రభావం ఉండదు
Safeguard – InflationCPI ఆధారంగా SI పెంపు, No Limit
Download App Download App
Download App
Scroll to Top