🛡️ ప్రాథమిక కవరేజీలు

లాభంవివరణ
Hospitalization24 గంటలకు పైగా హాస్పిటల్ చికిత్స – Deductible దాటిన తర్వాత మాత్రమే
Pre-Hospitalizationహాస్పిటల్‌లో చేరే ముందు 60 రోజులు ఖర్చులు
Post-Hospitalizationడిశ్చార్జ్ తర్వాత 90 రోజులు ఖర్చులు
Day Care Treatment24 గంటల లోపు జరిగే చికిత్సలు – SI లోపు
AYUSH TreatmentAyurveda, Unani, Siddha, Homeopathy – SI లోపు
Non-Medical ExpensesPolicy wordings ప్రకారం Non-Medical Items ఖర్చులు
Ambulanceరోడ్ అంబులెన్స్ ఖర్చులు – Reasonable charges వరకు
Donor ExpensesOrgan donorకు సంబంధించిన హాస్పిటల్ ఖర్చులు

🎯 విలువ కలిగిన లాభాలు

లాభంవివరణ
Guaranteed Cumulative Bonusప్రతి సంవత్సరం 5% Bonus – Max 50% వరకు

📦 ఐచ్ఛిక కవర్లు

ఐచ్ఛికంవివరణ
Guaranteed Continuity on Deductible5వ Policy Year తర్వాత ProHealth Protect Plan continuity మీద ప్రయోజనం
Pre-existing Waiting Period ReductionWaiting Periodను 36 నెలల నుండి 24 నెలలకు తగ్గించవచ్చు

📋 అర్హతలు & పాలసీ వివరాలు

అంశంవివరణ
Entry Ageపిల్లలు – 91 రోజులు, పెద్దలు – 18 సంవత్సరాలు
Policy Term1, 2 లేదా 3 సంవత్సరాలు
Policy TypeIndividual & Floater (Max 2 Adults + 3 Children)
Premium PaymentSingle, Yearly, Half-Yearly, Quarterly, Monthly

💸 డిస్కౌంట్లు & లోడింగ్స్

ప్రత్యేక డిస్కౌంట్లుశాతం
Family Discount10%
Long Term Discount2 yrs – 7.5%, 3 yrs – 10%
Worksite Discount10%
Online Renewal Discount3%

⏳ వేయిటింగ్ పీరియడ్‌లు

పరిస్థితిపీరియడ్
Initial Waiting30 రోజులు
Pre-existing Disease36 నెలలు (రైడర్ తో – 24 నెలలు)
Specified Diseases24 నెలలు (e.g., Cataract, Joint, Varicose)
Download App Download App
Download App
Scroll to Top