🛡️ ప్రాథమిక కవరేజీలు
లాభం | వివరణ |
---|---|
Hospitalization | In-Patient ట్రీట్‌మెంట్ – Sum Insured వరకు |
Room Accommodation | Single Private AC Room | ICU – Sum Insured వరకు |
Pre & Post Hospitalization | Pre – 30 రోజులు | Post – 60 రోజులు – SI లోపు |
Day Care Treatment | Specified illnesses కు 24 గంటల లోపు చికిత్స – SI వరకూ |
Domiciliary Hospitalization | ఇంట్లో చికిత్స – SI వరకూ |
Ambulance | రోడ్ అంబులెన్స్ ఖర్చులు – SI లోపు |
Donor Expenses | Organ donor చికిత్సలపై ఖర్చులు – SI వరకూ |
AYUSH Treatment | All AYUSH modes కవర్ – SI లోపు |
Health Check-up | ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్ తర్వాత – SI ఆధారంగా |
🎯 విలువ కలిగిన లాభాలు
లాభం | వివరణ |
---|---|
Tele-Consultation | Unlimited audio/video calls including specialists |
Cumulative Bonus | ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్ కి 10% Bonus – Max 100% |
Discounts | Pharmacy, Devices, Diagnostics – Network Providers వద్ద |
Premium Control | Room Rent ₹3,000/day limit – lower premium option |
📦 ఐచ్ఛిక కవర్లు & SHIELD Add-on
ఆప్షన్ | వివరణ |
---|---|
Any Room Upgrade | Suite / Above categories కు అప్గ్రేడ్ |
Coverage for Non-Medical Items | Listed Non-Medical Items up to Base Sum Insured |
Durable Medical Equipment | Wheelchairs, Oxygen concentrators, CPAP – ₹1L వరకు |
PED Waiting Period Waiver | Pre-existing disease 90 daysలోనే కవర్ అవుతుంది |
Unlimited Restoration | 2వ క్లెయిమ్ నుంచి Limitless SI Reset for any illness |
📋 అర్హతలు & డిస్కౌంట్లు
అంశం | వివరణ |
---|---|
Entry Age | 56 – 75 సంవత్సరాలు |
Relationships Covered | Self, Spouse, Parents, In-laws, Children, Siblings, Relatives |
Policy Types | Individual, Multi-individual, Floater (2 Adults Only) |
Sum Insured Options | ₹3L, ₹5L, ₹7.5L, ₹10L, ₹15L, ₹20L, ₹25L, ₹50L |
Family Discount | 2+ Members – 10% |
Standing Instruction | Renewalకు 3% డిస్కౌంట్ |
Long Term | 2yrs – 7.5%, 3yrs – 10% |
⏳ వేయిటింగ్ పీరియడ్‌లు
విధానం | గడువు |
---|---|
Initial Waiting | 30 రోజులు |
Pre-existing Diseases | 24 నెలలు (optional rider తో – 90 రోజులు) |
Specified Treatments | 24 నెలలు – Cataract, Knee, Gall bladder, Varicose |