🛡️ ప్రాథమిక కవరేజ్
లాభం | వివరణ |
---|---|
Inpatient Hospitalization | 24 గంటలకు పైగా ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్స ఖర్చులు కవరేజ్ – మీ ప్లాన్ ప్రస్తుత రూమ్ కేటగిరీ వరకు వర్తిస్తుంది |
Pre & Post Hospitalization | 60 రోజులు ముందు, 90/180 రోజులు తర్వాత కవరేజ్ (ప్లాన్ ఆధారంగా) |
Day Care Treatment | 171+ ట్రీట్మెంట్లు – 24 గంటల లోపు జరిగే చికిత్సలు |
Ambulance Cover | ₹2000/₹3000 వరకు ప్లాన్ ఆధారంగా రోడ్డు అంబులెన్స్ ఖర్చు |
Donor Expenses | అవయవ దాత యొక్క ఆసుపత్రి చికిత్స ఖర్చులు – SI వరకు |
Worldwide Emergency Cover | భారతదేశం వెలుపల అత్యవసర చికిత్సలకు కవరేజ్ – SI లోపు (ఒకసారి) |
Restoration of SI | అసంబంధిత వ్యాధులకు Unlimited 100% SI రీస్టోర్ (Protect, Plus, Premier) |
AYUSH Coverage | ప్రామాణిక AYUSH ఆసుపత్రుల్లో చికిత్సకు కవరేజ్ – SI వరకు |
Mental Illness, HIV/STD | Modern Medical Coverage – SI లోపు |
🎯 అదనపు లాభాలు
లాభం | వివరణ |
---|---|
Health Maintenance Benefit (HMB) | OPD, Specs, Devices, Vaccinations, AYUSH Medicines – Protect ₹500 | Plus ₹2000 | Premier ₹15000 | Accumulate ₹5000–₹20000 |
Maternity Cover | ₹15K–₹2L వరకు Normal/C-Section Delivery (Protect–Premier Only) |
New Born Cover | Delivery claim ఉన్నపుడు 90 రోజులు వరకు కవరేజ్ |
First Year Vaccinations | Delivery claim ఉన్నపుడు 1 సంవత్సరం వరకు - National Schedule ప్రకారం |
Annual Health Check-up | Protect – 3వ సంవత్సరం నుంచి | Plus, Premier – ప్రతి సంవత్సరం (excluding 1st year) |
Expert Opinion on CI | 36 Critical Illnessలపై నెట్‌వర్క్ డాక్టర్ అభిప్రాయం – సంవత్సరానికి ఒక్కసారి |
Cumulative Bonus | Protect: 5%, Plus: 10%, Accumulate: 5% on unutilized HMB – Max 200% |
Healthy Rewards | Premiumపై 1% పాయింట్లు + Wellness Activities ద్వారా Max 20% వరకు |
📦 ఐచ్ఛిక కవర్లు & రైడర్లు
ఐచ్ఛికం | వివరణ |
---|---|
Hospital Cash | Protect ₹1K | Plus ₹2K | Premier ₹3K | Accumulate ₹1K – Max 30 Days |
Deductible Option | Protect/Plus ₹1L–₹10L | Accumulate ₹0.5L–₹10L |
Waiver of Deductible | Protect/Plus/Accumulate లో Renewalsపై డెడక్టబుల్ తీసేయవచ్చు |
Maternity Waiting Reduction | 48 నెలల వెయిటింగ్‌ను 24 నెలలకు తగ్గించుకోవచ్చు |
Voluntary Co-pay | Protect/Plus – 10%/20% Co-pay కోసం డిస్కౌంట్ |
Waiver of Mandatory Co-pay | 65 ఏళ్లు పైబడిన వారికి ఉండే 20% కో-పేను తొలగించేందుకు |
Cumulative Bonus Booster | Yearకు 25% Bonus, Max 200% వరకు – Protect, Plus, Accumulate |
Riders | Health 360 (Advance, Shield, OPD), Critical Illness, Prime Plus Riders |