ICICI Prudential W.I.S.H. Plan

👨‍👩‍👧‍👦 వంశీ కుటుంబాన్ని కాపాడిన W.I.S.H ప్లాన్

వంశీ ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి. తన పిల్లల చదువు, భవిష్యత్తు పెళ్లిళ్లు, తల్లిదండ్రుల ఆరోగ్యం, పదవీ విరమణ తర్వాత జీవనం కోసం ప్రతి నెల కొన్ని రూపాయలు పొదుపు చేస్తున్నాడు. కానీ, ఈ డబ్బులు ఏ విషయంలోనూ తగినంత కవర్ ఇవ్వలేవని తెలుసుకున్నాడు.

ఒకరోజు అతను ICICI Prudential W.I.S.H. Plan గురించి తెలుసుకున్నాడు. ఇది నాలుగు ముఖ్య జీవిత అవసరాలను (Wealth, Income, Savings, Happiness) కవర్ చేస్తుందని తెలిసింది.

వంశీ ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత:

  • 👉 తన పిల్లల చదువుకోసం ప్లాన్ నుండి ఒక స్థిరమైన ఆదాయం వస్తోంది.
  • 👉 అతని భవిష్యత్తులో పెన్షన్ లాగా జీవనం సాగించడానికి Whole Life Income అందుతోంది.
  • 👉 అతని అకస్మాత్తు మరణం జరిగినా, కుటుంబానికి భారీ మొత్తంలో లంప్ సం అందుతుంది.
  • 👉 పెళ్లిళ్లు, ఆరోగ్య ఖర్చులు వంటి అవసరాల కోసం మధ్యలో సులభంగా విత్‌ డ్రా చేసుకునే అవకాశం ఉంది.

ఈ ప్లాన్ వలన వంశీ తన కుటుంబానికి ఒక ఆర్థిక రక్షణ కల్పించాడు. ఇప్పుడు అతనికి భయం లేదు – ఎందుకంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈ ప్లాన్ వలన కుటుంబానికి భరోసా ఉంది.


ఇలాంటి ప్లాన్ మిరు కూడా తీసుకోండి. మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితంగా మార్చండి.
📞 Money Market Telugu ద్వారా సంప్రదించండి – మీకు సరిపోయే ప్లాన్ సలహా ఇస్తాం.

Download App Download App
Download App
Scroll to Top