👨👩👧👦 రక్షణతో కూడిన గ్యారంటీ సేవింగ్స్ – అన్మోల్ కథ
అన్మోల్ అనే 30 ఏళ్ల యువకుడు తన కుటుంబ భవిష్యత్తును పక్కాగా ప్రణాళిక చేయాలనుకున్నాడు. అతనికి రెండు ముఖ్య లక్ష్యాలు –
- కుటుంబానికి జీవిత భద్రత కల్పించడం
- భవిష్యత్తులో ఒక నిర్దిష్ట లక్ష్యానికి సేవ్ చేయడం (ఉదాహరణకు: తన కూతురి చదువు ఖర్చు)
అతను ICICI Pru Assured Savings Insurance Plan తీసుకున్నాడు. ఈ ప్లాన్ తో అతనికి ఒకే సమయానికి రెండు లాభాలు వచ్చాయి.
📌 పాలసీ ముఖ్య ప్రయోజనాలు:
✅ జీవిత బీమా కవర్ – పాలసీ వ్యవధి మొత్తం జీవిత భద్రత ఉంటుంది. అన్మోల్ ఏదైనా అకాల ప్రమాదానికి గురైతే, అతని కుటుంబానికి డెత్ బెనిఫిట్ వస్తుంది.
✅ గ్యారంటీడ్ సేవింగ్స్ – ప్రతి సంవత్సరం 9% నుంచి 11% వరకు గ్యారంటీడ్ అడిషన్స్(policy term ఆధారంగా) వచ్చి పాలసీ చివరికి భారీ మొత్తంగా మర్చ్యూరిటీ సమయానికి వస్తాయి.
✅ గెరంటీడ్ మేచ్యూరిటీ బెనిఫిట్ – పాలసీ టర్మ్ పూర్తయ్యే సమయానికి fix అయిన పెద్ద మొత్తం వస్తుంది.
✅ టాక్స్ బెనిఫిట్స్ – ప్రీమియం మరియు మర్చ్యూరిటీపై applicable Income Tax exemptions లభిస్తాయి.
✅ లోన్ తీసుకునే అవకాశం – పాలసీ surrender value వచ్చిన తర్వాత 80% వరకు లోన్ తీసుకోవచ్చు.
💰 ఉదాహరణ (అన్మోల్ ప్లాన్):
- అన్మోల్ ప్రతి సంవత్సరం ₹50,000 చెల్లించాడు – 7 ఏళ్ల పాటు
- టోటల్ చెల్లించిన ప్రీమియం ₹3.5 లక్షలు
- పాలసీ టర్మ్: 15 సంవత్సరాలు
- మర్చ్యూరిటీకి గ్యారంటీగా వచ్చే మొత్తం: ₹6,23,021
📣 చివరి మాట:
ఈ ప్లాన్ వలన అన్మోల్కి రెండు ప్రయోజనాలు వచ్చాయి – మృతి జరిగినా కుటుంబానికి భద్రత, బ్రతికి ఉంటే పెద్ద మొత్తం సేవింగ్స్. ఇది Savings + Security కలయిక.
ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయం, రేపటి మీ కుటుంబ భద్రతకు మలుపు తిప్పే అవకాశం కలిగిస్తుంది.
📞 మరిన్ని వివరాల కోసం సంప్రదించండి – Money Market Telugu