HDFC Life Group Credit Protect Plus Insurance Plan (GCPI)

🏠 హోం లోన్ తీసుకున్న వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే – కుటుంబంపై బారం పడకుండా

సన్నివేశం: శ్రీనివాస్ గారు హోం లోన్ తీసుకున్నారు. వారు అకస్మాత్తుగా మరణించారు. బ్యాంకు ఇంకా ₹18 లక్షలు రికవర్ చేయాల్సింది.

పరిష్కారం: GCPI ప్లాన్ వారు తీసుకున్న కారణంగా:

  • ఆ మొత్తాన్ని బ్యాంక్‌కు డైరెక్ట్‌గా చెల్లించబడుతుంది (as per assignment)
  • మిగిలిన డబ్బు ఉంటే అది nomineeకి వస్తుంది
    ఈ ప్లాన్ ద్వారా వారి కుటుంబం అప్పు భారం లేకుండా ఉంటుంది.

👩‍👧 పిల్లల విద్య రుణం – Level Cover & Moratorium Periodతో భద్రత

సన్నివేశం: అనిత గారు కుమార్తెకి విద్యారుణం తీసుకున్నారు. మొదటి 4 సంవత్సరాలు repayment లేదు (moratorium period). 5వ సంవత్సరంలో repay చేయడం మొదలు.

పరిష్కారం: GCPI ప్లాన్‌లో Moratorium Option తీసుకోవచ్చు – అంటే మొదటి 4 సంవత్సరాలు Sum Assured స్థిరంగా ఉంటుంది. తర్వాత లోన్ repayment షెడ్యూల్ ప్రకారం Step-by-Step తగ్గుతుంది. ఇది Decreasing Cover Option.


💼 బ్యాంక్/NBFCలకు – మీ రుణగ్రాహకులకే కాదు, మీకు కూడ ప్రయోజనం

సన్నివేశం: ఒక NBFC వాళ్ళ EMI schemeపై GCPI ప్లాన్ తీసుకుంది. 200 మంది సభ్యులు ఇందులో భాగమయ్యారు.

పరిష్కారం:

  • Policy ద్వారా Risk Coverage బ్యాంక్‌కి – లోన్ రికవరీ నిర్ధారించబడుతుంది
  • Members‌కు Certificate of Insurance లభిస్తుంది
  • ఒకే సారి Premium వసూలు – Lifetime Cover
  • Top-up Loans కోసం వేరే repayment షెడ్యూల్‌తో cover ఇవ్వచ్చు

✅ ప్లాన్‌లో లభించే Options:

Optionప్రయోజనం
Life Optionమృతి జరిగినపుడు Sum Assured చెల్లింపు
Extra LifeAccidental Death అయితే అదనంగా Sum Assured
Terminal Illness Optionప్రాణాంతక వ్యాధి నిర్ధారణపై ఆ సొమ్ము ముందే చెల్లింపు
Critical Illness Options (1-4)5/10/15/20 సంవత్సరాల benefit termలో 19 Critical Illnesses పై payout
Disability OptionTotal Permanent Disability వచ్చినా Sum Assured చెల్లింపు
Wellness OptionPreventive Health Checkups, Online Doctor Consultations, Fitness Benefits, etc. (via App)

📝 క్లెయిమ్ దాఖలు సందర్భాలు:

  1. Death (Natural/Accidental)
  2. Terminal Illness
  3. Critical Illness (19 diseases including Heart Attack, Cancer, Stroke, etc.)
  4. Total & Permanent Disability

📋 ముఖ్యమైన విషయాలు:

అంశంవివరాలు
Age at Entry14 – 70 సంవత్సరాలు
Max Cover Age75 సంవత్సరాలు
Policy Term1 నెల నుండి 30 సంవత్సరాలు
PremiumSingle Pay Only
Cover TypeLevel లేదా Decreasing
Minimum Sum Assured₹10,000
Minimum Group Size50 Members
Moratorium Period1–7 సంవత్సరాలు

📌 మీ organization లో లోన్ తీసుకునే వారి భవిష్యత్తు భద్రతకి బీమా రక్షణ కల్పించండి.

👉 HDFC Life Group Credit Protect Plus Insurance Plan – NBFCలు, Co-operative societies, Banks అందరికి అనుకూలంగా ఉంటుంది.

📱 మరింత సమాచారం కోసం Money Market Telugu ని సంప్రదించండి – బల్క్ enrollment, premium estimation, member onboarding సదుపాయాలతో సహాయం చేస్తాము.

Download App Download App
Download App
Scroll to Top