💡 Optima Lite – Affordable Health Insurance

ప్లాన్ పేరుHDFC ERGO Optima Lite
కవర్ ఎంపికలు₹5 లక్షలు మరియు ₹7.5 లక్షలు
యూనిక్ హైలైట్స్Unlimited Restore, Plus Benefit, Protect Benefit
పాలసీ కాలం1, 2 లేదా 3 సంవత్సరాలు
పెయిమెంట్ ఆప్షన్లుYearly, Half-Yearly, Quarterly, Monthly
కవర్ బేసిస్Individual / Floater (2A + 2C supported)

🏥 మెయిన్ మెడికల్ కవరేజ్ వివరాలు

ఇన్‌పేషెంట్ ట్రీట్‌మెంట్రూ. రెంట్ – 1% BSI, ICU – 2% BSI/Day
డే కేర్ ప్రొసీజర్స్BSI లోపు మొత్తం కవర్
ఆర్గన్ డోనర్ ఖర్చులుపూర్తిగా BSI లోపల కవర్
Home Healthcareక్యాష్‌లెస్ విధానంలో ఇంటి వద్ద చికిత్స
AYUSH ట్రీట్‌మెంట్ఆయుర్వేద, హోమియోపతి, యునాని – BSI లోపు
Pre & Post హాస్పిటలైజేషన్30 రోజులు ముందు, 60 రోజులు తర్వాత ఖర్చులు

💰 ఆటోమెటిక్ ఫీచర్లు & డిస్కౌంట్లు

Plus Benefitప్రతి ఏడాది 50% బోనస్ (క్లెయిమ్ ఉన్నా ఉన్నా), గరిష్ఠం 100%
Automatic Restoreఏ క్లెయిమ్ అయినా కూడా Unlimited Restore వర్తిస్తుంది
Protect BenefitNon-medical ఖర్చులు (గ్లోవ్స్, మాస్క్‌లు) కవర్ చేస్తుంది
Daily Cash₹800/రోజు (Shared Room కోసం), గరిష్ఠం ₹4,800
Preventive Health Check-upIndividual – ₹1,500/person, Floater – ₹2,500/policy
Discounts ✅ Loyalty – 2.5%
✅ Family – 10%
✅ Long Term – 7.5% (2yr), 10% (3yr)

⚠️ వేటింగ్ పీరియడ్ & ఎక్స్‌క్లూజన్లు

ప్రారంభ వేటింగ్30 రోజుల పాటు ఏ ఇలినెస్‌కి కవర్ ఉండదు (ప్రమాదాలు మినహా)
2yr ExclusionsCataract, Hernia, Joint Replacement, Varicose Veins
PED కవర్3 సంవత్సరాల తర్వాత కవర్ చేయబడుతుంది
ఎక్స్‌క్లూడ్ అయినవి ❌ Maternity & Dental
❌ Obesity & Cosmetic Surgery
❌ Substance Abuse (Drugs, Alcohol)
❌ Experimental Therapy, Congenital Conditions
Download App Download App
Download App