🏥 my:health Medisure Super Top-Up – ప్లాన్ ముఖ్యాంశాలు

పాలసీ పేరుmy:health Medisure Super Top-Up
ఇన్షూరెన్స్ మొత్తం₹3 లక్షలు – ₹20 లక్షలు వరకు ఎంపికలు
డిడక్టిబుల్ ఎంపిక₹2 లక్షలు – ₹5 లక్షలు వరకు
ఎంట్రీ వయస్సు18 – 65 సంవత్సరాలు (పిల్లలు: 91 రోజులు – 23 ఏళ్లు)
మెడికల్ టెస్టులు55 ఏళ్లు లోపు మెడికల్ టెస్ట్ అవసరం లేదు (PED ఉంటే తప్ప)
ప్రీమియం స్థిరత్వం61 ఏళ్లు పైబడి వారు ప్రీమియం పెరుగకుండా ఉండే అవకాశం

💡 హాస్పిటలైజేషన్ ప్రయోజనాలు

ఇన్‌పేషెంట్ ట్రీట్‌మెంట్రూమ్ రెంట్, ICU, డాక్టర్ ఫీజులు, నర్సింగ్, థెరపీ ఖర్చులు కవర్
ప్రీ హాస్పిటలైజేషన్30 రోజులు ముందు ఖర్చులు
పోస్ట్ హాస్పిటలైజేషన్60 రోజులు తర్వాత ఖర్చులు
డే కేర్ ప్రొసీజర్స్చిన్న చికిత్సలు, జనరల్ లేదా లోకల్ అనస్థీషియాతో కూడినవి కవర్
AYUSH ట్రీట్‌మెంట్ఇన్‌పేషెంట్ మాత్రమే కవర్
PED కవర్3 వరుస renewals తర్వాత కవర్ చేయబడుతుంది

💰 ఆప్షనల్ & అదనపు ప్రయోజనాలు

Critical Illness Add-on51 రకాల వ్యాధులకు ₹1L – ₹5Cr వరకు lumpsum చెల్లింపు
Hospital Cash Add-on₹500 – ₹10,000/రోజు వరకు హాస్పిటల్ స్టే కోసం
ప్రీమియం డిస్కౌంట్2yr పాలసీకి 5%, 3yr పాలసీకి 10%
Claim తరువాత Renewal లో Loadingలేదు – ప్రీమియం పెరగదు
Coverage FlexibilityIndividual మరియు Floater రెండూ అందుబాటులో

⚠️ Waiting Periods & ఎక్స్‌క్లూజన్లు

30 రోజుల వేటింగ్ప్రతి కొత్త పాలసీకి – ప్రమాదాలు మినహాయింపు
PED exclusions3 సంవత్సరాల వరుస కవరేజ్ తర్వాత PEDలకి కవర్
2yr స్పెసిఫిక్ ఎక్స్‌క్లూజన్Knee Replacement, Cataract, Piles, Gallstones, Varicose veins
ముఖ్య ఎక్స్‌క్లూజన్లు ❌ Alcohol/Drug misuse
❌ Cosmetic/Obesity surgery
❌ Infertility & Maternity
❌ Adventure sports injuries
❌ Pre-diagnosed illness disclosure లేకపోతే
Co-payment80 ఏళ్లు పైబడి వారికి ప్రతి క్లెయిమ్ పై 10% Co-pay వర్తిస్తుంది
Download App Download App
Download App
Scroll to Top