🎗️ iCan క్యాన్సర్ ఇన్సూరెన్స్ ప్లాన్ – ముఖ్యాంశాలు
పాలసీ పేరు | HDFC ERGO iCan – క్యాన్సర్ సురక్షిత ప్లాన్ |
ఎంట్రీ వయస్సు | 5 – 65 సంవత్సరాలు |
ఇన్షూరెన్స్ మొత్తం | ₹5 లక్షలు నుండి ₹50 లక్షల వరకు |
వేరియంట్లు | Essential & Enhance |
లైఫ్ లాంగ్ కవర్ | క్లెయిమ్ వచ్చినా, వయస్సు ఎంతైనా Renew చెయ్యవచ్చు |
వేటింగ్ పీరియడ్ | 120 రోజులు ప్రారంభం నుండి |
🏥 సాధారణ కవరేజ్ (ఎస్సెన్షియల్ ప్లాన్)
హాస్పిటల్ ట్రీట్‌మెంట్ | Chemotherapy, Radiotherapy, Onco-surgery, Organ Transplant |
ప్రీ-హాస్పిటలైజేషన్ | 30 రోజులు |
పోస్ట్-హాస్పిటలైజేషన్ | 60 రోజులు |
ఎంబులెన్స్ ఖర్చులు | ప్రతి హాస్పిటలైజేషన్‌కు ₹2,000 వరకు |
ఫాలో-అప్ కేర్ | ₹3,000 వరకు ఏడాదిలో 2సారి (No Evidence of Disease తర్వాత) |
సెకండ్ ఓపీనియన్ | AI ఆధారిత వైద్యుల ద్వారా డయాగ్నోసిస్‌పై |
💊 అడ్వాన్స్ కవరేజ్ (ఎన్‌హాన్స్ వేరియంట్)
Proton Beam Therapy | అత్యాధునిక క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కవర్ |
ఇమ్యూనోథెరపీ & టార్గెట్ థెరపీ | Interferons, TNF, Biological agents |
హార్మోనల్ & స్టెమ్ సెల్ థెరపీ | కవర్ చేయబడుతుంది |
CritiCare Benefit | క్యాన్సర్ severity ఉన్నప్పుడు 60% SI lumpsum చెల్లింపు |
Family Care Benefit | Stage IV / Recurrence అయితే 100% SI lumpsum చెల్లింపు |
⚠️ ఎక్స్‌క్లూజన్లు & అదనపు నిబంధనలు
కవర్ కానివి |
❌ క్యాన్సర్ కాకుండా వచ్చిన ట్రీట్‌మెంట్ ❌ గతంలో ఉన్న క్యాన్సర్ PED ❌ బయటి దేశాల్లో ట్రీట్‌మెంట్ ❌ పుట్టుకతో వచ్చిన లోపాలు, ప్రోస్థెటిక్స్ ❌ Experimental, Alternative, Cosmetic ప్రొసీజర్స్ |
సుమ్ ఇన్షురెన్స్ పెంపు | Renewal సమయంలో మాత్రమే – PED మీద కొత్తగా వేటింగ్ వర్తిస్తుంది |
ఫ్రీ లుక్ పీరియడ్ | 30 రోజుల్లో పాలసీ తిరిగి ఇచ్చే అవకాశం |
ట్యాక్స్ ప్రయోజనం | Income Tax Sec 80D ప్రకారం లబ్ధి |