కవరేజీ వివరాలు
ఫీచర్ | వివరణ |
---|---|
ప్లాన్ వేరియంట్లు | Basic (15 Critical Illnesses), Enhanced (30 Critical Illnesses) |
క్లెయిమ్ పేమెంట్ | లంప్‌సమ్ లేదా స్టాగర్డ్ (25% upfront + 75% in 60 EMIs + 10% extra) |
కవరేజ్ డయాగ్నోసిస్ స్థలము | ప్రపంచంలో ఎక్కడైనా – పేమెంట్ ఇండియాలో INRలో |
మెడికల్ 2వ అభిప్రాయం | ప్రతి వ్యాధికి ఒకసారి – నెట్‌వర్క్ డాక్టర్ల ద్వారా |
వెల్‌నెస్ ప్రోగ్రామ్ | ఆహారం, హెల్త్ అసెస్‌మెంట్, లైఫ్‌స్టైల్ మేనేజ్‌మెంట్ |
క్లెయిమ్ తర్వాత | ఒక వ్యక్తి కోసం కవర్ పూర్తిగా ముగుస్తుంది – ఇతరులకి కొనసాగుతుంది |
అర్హత & పాలసీ వివరాలు
వివరాలు | వివరణ |
---|---|
వయస్సు అర్హత | కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 65 సంవత్సరాలు |
ఫ్యామిలీ కవర్ | Spouse, Parents, In-laws, Children, Grandchildren, Siblings (age ≤ 25) |
పాలసీ కాలం | 1, 2 లేదా 3 సంవత్సరాల ఎంపికలు |
సుమ్ ఇన్స్యూర్డ్ శ్రేణి | ₹1 లక్ష నుండి ₹25 కోట్లు – 1000ల స్టెప్‌లో |
ఇన్కమ్ ఆధారంగా అర్హత | 10x వార్షిక ఆదాయం వరకు; dependents కి పరిమితులు వర్తిస్తాయి |
డిస్కౌంట్లు & చెల్లింపు ఎంపికలు
డిస్కౌంట్ టైపు | శాతం |
---|---|
ఫ్యామిలీ డిస్కౌంట్ | 10% |
లాంగ్ టర్మ్ పాలసీ (2 సం.లు) | 7.5% |
లాంగ్ టర్మ్ పాలసీ (3 సం.లు) | 10% |
డైరెక్ట్ పాలసీ కొనుగోలు | 10% |
వర్క్‌సైట్ మార్కెటింగ్ | 10% (డైరెక్ట్ డిస్కౌంట్‌తో కలిపి ఇవ్వబడదు) |
చెల్లింపు మోడ్ | లోడింగ్ % |
---|---|
Yearly | 0% |
Half-Yearly | 2.5% |
Quarterly | 3.5% |
Monthly | 5.5% |
వెయిటింగ్ పీరియడ్ & ఎక్స్‌క్లూజన్‌లు
విధానం | వివరణ |
---|---|
90 రోజుల వెయిటింగ్ | పాలసీ ప్రారంభం తర్వాత 90 రోజులలో వస్తే క్లెయిమ్ వర్తించదు |
30 రోజుల సర్వైవల్ | వ్యాధి గుర్తింపు తర్వాత కనీసం 30 రోజులు జీవించి ఉండాలి |
పర్మనెంట్ ఎక్స్‌క్లూజన్‌లు | HIV/AIDS, పూర్వవ్యాధులు, సైనిక కార్యకలాపాలు, డిప్రెషన్, డ్రగ్స్, అల్కహాల్ కారణంగా వచ్చిన వ్యాధులు |
మెడికల్ టెస్ట్ అవసరాలు
సుమ్ ఇన్స్యూర్డ్ | వయస్సు | టెస్ట్ అవసరం |
---|---|---|
₹1L – ₹25L | 18–45 | ఏమీ అవసరం లేదు |
₹1L – ₹25L | > 55 | MER, CBC, ESR, Lipid, HbA1c, Creatinine, TMT, SGPT, GGT |
₹25L – ₹1Cr | 46–55 | అవసరమైతే టెస్ట్‌లు, డాక్టర్ డిక్లరేషన్ ఆధారంగా |
₹1Cr – ₹3Cr | 18–65 | Set 7 – Comprehensive checkup incl. PSA/Pap/HBsAg/CEA |
...
క్లెయిమ్ ప్రక్రియ
దశ | వివరణ |
---|---|
Step 1 | వ్యాధి డయాగ్నోసిస్ అయిన 10 రోజుల్లోపుగా క్లెయిమ్ తెలియజేయాలి |
Step 2 | ఫారమ్, మెడికల్ సర్టిఫికేట్లు, టెస్టులు, కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించాలి |
Step 3 | హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ సమ్మరీ, డెత్ సర్టిఫికేట్ (అవసరమైతే) |
Step 4 | వాయిదా ఉంటే జస్టిఫికేషన్ సమర్పించాలి (30 రోజుల్లోపుగా |
Step 5 | డాక్యుమెంట్స్ పరిశీలన తర్వాత లంప్‌సమ్ లేదా స్టాగర్డ్ పేమెంట్ చేస్తారు |
రిన్యూవల్ & గ్రేస్ పీరియడ్
అంశం | వివరణ |
---|---|
రిన్యూవల్ హక్కు | లైఫ్‌టైమ్ వరకు రిన్యూవల్ అందుబాటులో ఉంటుంది |
గ్రేస్ పీరియడ్ (Yearly/Single) | 30 రోజులు |
గ్రేస్ పీరియడ్ (Monthly) | 15 రోజులు |
రిన్యూవల్ బ్రేక్ ఉంటే | బ్రేక్ ఉన్నట్లయితే కొత్త పాలసీగా పరిగణించబడుతుంది |
రిన్యూవల్ డినయల్ | సాధారణంగా అనుమతిస్తారు – తప్ప మోసం, అసత్యాలుంటే |
రద్దు & రీఫండ్ పాలసీ
పాలసీ కాలవ్యవధి | రద్దు సమయం | రిఫండ్ % |
---|---|---|
1 సంవత్సరం | 1 నెల లోపు | 75% |
1 సంవత్సరం | 3 నెలల లోపు | 50% |
1 సంవత్సరం | 6 నెలల లోపు | 25% |
1 సంవత్సరం | 6 నెలల తర్వాత | 0% |
ఇతర షరతులు | వివరణ |
---|---|
Instalment Policies | Monthly/Quarterly/ Half-Yearly – No Refund |
క్లెయిమ్ ఉన్న పాలసీ | రద్దు చేసుకున్నా రీఫండ్ లేదు |
ఫ్రీ లుక్ పీరియడ్ | 30 రోజులు – పూర్తి రిఫండ్ (తగిన డిడక్షన్‌తో) |