Care Supreme – పాలసీ ముఖ్య ఫీచర్లు & అర్హతలు

అంశం వివరణ
Sum Insured ఎంపికలు ₹5 లక్షలు నుండి ₹1 కోటి వరకు (5L, 7L, 10L, 15L, 25L, 50L, 100L)
ఎంట్రీ వయస్సు పెద్దవారికి: కనిష్ఠం 18 ఏళ్లు
పిల్లల కోసం: 90 రోజులు
గరిష్ట వయస్సు పెద్దవారికి జీవితాంతం
పిల్లలకు 25 సంవత్సరాల వరకు
పాలసీ కాలం 1 / 2 / 3 సంవత్సరాల ఎంపికలు
కవర్ రకం Individual – 6 మంది వరకు
Floater – 2 పెద్దలు + 2 పిల్లలు
కవర్ అయ్యే సంబంధాలు తానే, జీవిత భాగస్వామి / లైవ్ ఇన్ / సెయిమ్ సెక్స్ పార్ట్నర్, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామ, తాతమామ
ప్రీమియం జోన్ ఆధారిత 4 జోన్‌లు – మీ నివాస పట్టణం ఆధారంగా ప్రీమియం లెక్క

Care Supreme – బేసిక్ కవరేజ్ ప్రయోజనాలు

కవరేజ్ అంశం వివరణ
Hospitalization Coverage 24 గంటలకు పైగా ఆసుపత్రిలో చికిత్సకు సంబంధించి ఖర్చులు – బెడ్, నర్సింగ్, మందులు, టెస్టులు
ICU Coverage ICU ఖర్చులు – 100% Sum Insured వరకు, ఎటువంటి పరిమితులు లేవు
Day Care Treatments 540+ ఒకే రోజులో పూర్తయ్యే చికిత్సలు – Cataract, Dialysis, Minor surgeries
AYUSH Treatment ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియోపతి ఆసుపత్రుల్లో చికిత్సలకు 100% SI వరకూ కవరేజ్
Pre-Hospitalization 60 రోజుల ముందటి వైద్య పరీక్షలు, కన్సల్టేషన్‌లు, టెస్టులు, మందులు
Post-Hospitalization 180 రోజుల తర్వాతి ఫాలోఅప్, టెస్టులు, మందులు, Physiotherapy
Ambulance Coverage ₹5,000 వరకు – ఒక క్లెయిమ్‌కు (గరిష్టంగా 2 క్లెయిమ్‌లు/Policy Year)
Organ Donor Expenses డోనర్‌కు సంబంధించిన సర్జరీ ఖర్చులు – SIలోపు కవర్
Unlimited Recharge SI పూర్తిగా వాడిన తరువాత – అదే సంవత్సరంలో అనేకసారి Sum Insured refill అవుతుంది

Care Supreme – అదనపు ప్రయోజనాలు (Add-ons)

ప్రయోజనం వివరణ
Claim Shield IRDAI Non-payable items (gloves, syringes, cotton, kits) కూడా కవర్ అవుతాయి – 100% claim eligibility
Air Ambulance Coverage ప్రత్యేక చికిత్స అవసరమైనప్పుడు గాలిమార్గం ద్వారా తరలింపు ఖర్చులకు ₹5 లక్షల వరకూ కవర్
Cumulative Bonus Super ప్రతి క్లెయిమ్ లేని సంవత్సరానికి 50% SI పెరుగుతుంది – గరిష్టంగా 500% వరకు
Wellness Rewards Fitness tracking, walking goals, lifestyle changes ద్వారా reward points – premium discountsకు ఉపయోగించవచ్చు
Unlimited E-Consultations Specialist & General Physician video/audio consultations – 24x7 Care App ద్వారా ఉచితం

Care Supreme – వేటింగ్, మినహాయింపులు & ఇతర సమాచారం

అంశం వివరణ
Initial Waiting Period Policy ప్రారంభమైన తర్వాత 30 రోజుల పాటు సాధారణ వ్యాధులకు కవరేజ్ లేదు (ప్రమాదాలు మినహా)
Pre-Existing Diseases (PED) Policy తీసుకునే సమయానికి ఉన్న ఆరోగ్య సమస్యలకు 36 నెలల వేటింగ్ పీరియడ్ వర్తిస్తుంది
Specific Disease Waiting Cataract, Hernia, Gallbladder stones, Joint replacements – 24 నెలల వేటింగ్
Exclusions (అకవర్ అయ్యే అంశాలు) ❌ Cosmetic Surgery (except medically needed)
❌ Alcohol/Drug abuse illnesses
❌ Infertility & Birth related treatments
❌ Experimental / Unproven treatments
❌ War, Nuclear Risks, Intentional Injuries
Claim Process 🔹 Cashless – TPA ద్వారా hospital deskలో
🔹 Reimbursement – 30 రోజుల్లో బిల్లులు, ప్రిస్క్రిప్షన్లతో క్లెయిమ్ పంపాలి
Renewability జీవితాంతం రిన్యూవబుల్ పాలసీ – వయస్సు పరిమితి లేదు
Tax Benefit Income Tax Act 80D ప్రకారం ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది
Customer Support 24x7 helpline, Care app, Email support – Claim tracking, Consultations, Policy services
Download App Download App
Download App
Scroll to Top