Saral Suraksha Bima – పాలసీ అర్హతలు & ప్రధాన సమాచారం
అంశం | వివరణ |
---|---|
ఎంట్రీ వయస్సు | అడల్ట్: 18 – 70 సంవత్సరాలు | డిపెండెంట్ చైల్డ్: కనిష్టం 3 నెలలు, గరిష్ఠంగా 24 ఏళ్లు |
ఎగ్జిట్ వయస్సు | అడల్ట్ – లైఫ్‌టైమ్ | చైల్డ్ – 25 సంవత్సరాలు |
కవరేజ్ రకం | Individual only (గరిష్ఠంగా 6 మంది వరకూ) |
కవర్ ఎవరికి వర్తిస్తుంది? | Self, Legally Wedded Spouse, Dependent Children, Parents, Parents-in-law |
Policy Term | 1 సంవత్సరం |
ప్రీమియం చెల్లింపు | ఒకేసారి లేదా Installment (Monthly/Quarterly/Half-Yearly) |
సెలక్షన్ | Base Covers & Optional Covers – విడివిడిగా ఎంపిక చేయవచ్చు |
Renewal | గ్రేస్ పీరియడ్ 30 రోజులు | Established fraud మినహా అన్ని కేసుల్లో రిన్యూవబుల్ |
Saral Suraksha Bima – ప్రాథమిక ప్రయోజనాలు
కవరేజ్ అంశం | వివరణ | పరిధి |
---|---|---|
Accidental Death | పాలసీదారు ప్రమాదంలో మరణించినట్లయితే, నామినీకి మొత్తం Sum Insured చెల్లించబడుతుంది | 100% |
Permanent Total Disablement (PTD) | రెండు కాళ్లు లేదా రెండు చేతులు కోల్పోయినట్లయితే, లేదా చూపు పూర్తిగా కోల్పోతే, లేదా దృష్టి + ఓ అవయవం పోతే | 100% |
Permanent Partial Disablement (PPD) | ఒక చెయ్యి, కాలు, చూపు వంటివి శాశ్వతంగా కోల్పోతే – అంగవ్యవస్థ ఆధారంగా శాతం చెల్లింపు |
1% – 50% (పాలసీ షెడ్యూల్ ప్రకారం) ఉదాహరణ: ఒక చేతి రెండు వేళ్లు – 10%, మూడూ – 20% |
Saral Suraksha Bima – ఐచ్ఛిక ప్రయోజనాలు, మినహాయింపులు & క్లెయిమ్
ప్రయోజనం | వివరణ |
---|---|
Optional – Temporary Total Disablement (TTD) | పాలసీదారు తాత్కాలికంగా పనిచేయలేని స్థితిలో ఉన్నట్లయితే – వారానికి ₹1,000 నుంచి ₹5,000 వరకు (గరిష్టంగా 100 వారాలు) |
Optional – Hospital Daily Cash | Hospitalలో 24 గంటలకు పైగా ఉంటే – రోజుకు ₹1,000 | గరిష్టంగా 30 రోజులు |
Optional – Education Grant | ప్రమాద మరణం లేదా PTD సంభవించినపుడు – ప్రతి పిల్లవాడికి ₹10,000 (గరిష్టంగా 2 పిల్లలు) |
మినహాయింపులు |
❌ Alcohol / Drugs ప్రభావంలో ప్రమాదాలు ❌ Intentional self-harm / suicide ❌ War, Riots, Terror Acts ❌ Adventure Sports (unless specifically covered) ❌ Pregnancy, childbirth |
Claim Process |
📄 Claim form + FIR / MLC + Hospital records 📤 Submit within 30 days of incident ✅ Company verification & approval తర్వాత claim disbursal |
Customer Support | 📞 24x7 Helpline | 📧 care@careinsurance.com | 📱 Care App ద్వారా Status Track |