Care Classic – పాలసీ ముఖ్య ఫీచర్లు

ఫీచర్ వివరణ
Sum Insured ఎంపికలు ₹5 లక్షలు, ₹7 లక్షలు, ₹10 లక్షలు, ₹15 లక్షలు (పాలసీ సంవత్సరానికి)
Policy Type Family Floater మాత్రమే – 91 రోజుల పిల్లోడికి కనీసం 1 పెద్దవారు తప్పనిసరి
Entry Age పిల్లలకు: 91 రోజులు – 24 ఏళ్ళ వరకూ
పెద్దవారికి: 18 ఏళ్లు – 65 ఏళ్ళ వరకూ
Exit Age పిల్లలకు: గరిష్టంగా 25 ఏళ్ళ వరకూ
పెద్దవారికి: జీవితాంతం రిన్యూవబుల్
Hospitalization Coverage In-Patient Care, Day Care, Organ Donor, AYUSH, Ambulance ఖర్చులు – SI వరకూ
Pre & Post Hospitalization 60 రోజులు ముందుగా, 90 రోజులు తర్వాత ట్రీట్‌మెంట్ ఖర్చులు కవర్
No Claim Bonus (NCB) ప్రతి క్లెయిమ్ లేని సంవత్సరానికి SIలో 25% పెరుగుతుంది – గరిష్టంగా 150%
Recharge of Sum Insured Sum Insured పూర్తిగా వాడిన తర్వాత Unlimited Recharge అందుబాటులో
Room Rent Eligibility Single Private A/C Room – ₹5 లక్షల పైపు SIలో లభ్యం
Ambulance Cover పాలసీ సంవత్సరానికి ₹1,000 వరకు
Domiciliary Hospitalization Hospitalలో చేరడం సాధ్యంకాకపోతే — ఇంటి వద్ద ట్రీట్‌మెంట్ 3 రోజుల కంటే ఎక్కువ అయితే కవర్
Second Opinion ప్రతి పాలసీ సంవత్సరంలో ఒక్కసారి — పెద్ద వ్యాధుల కోసం
E-Consultations General Physicians కోసం అపరిమిత డిజిటల్ కన్సల్టేషన్
Pharmacy / Lab Discounts Discount Connect ప్లాట్‌ఫామ్ ద్వారా డిస్కౌంట్‌లు

Care Classic – వేటింగ్ పీరియడ్‌లు, సబ్-లిమిట్లు & ప్రత్యేక నిబంధనలు

అంశం వివరణ
ప్రాథమిక వేటింగ్ పీరియడ్ Policy ప్రారంభం అయిన తర్వాత మొదటి 30 రోజులు (ప్రమాదాలు మినహా)
ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ (PED) 4 సంవత్సరాల వేటింగ్ పీరియడ్
నిర్దిష్ట వ్యాధులు 24 నెలల వేటింగ్ (hernia, gallstones, cataract మొదలైనవి)
మాటర్నిటీ & న్యూ బోర్న్ కవరేజ్ లభ్యం కాదు – ఈ పాలసీలో ఉండదు
రూమ్ రెంట్ సబ్ లిమిట్ ₹5 లక్షల SI: General Ward
₹7L+ SI: Single Private A/C Room
అంబులెన్స్ ఖర్చుల పరిమితి ₹1,000 వరకే — పాలసీ సంవత్సరానికి
Domiciliary Treatment 3 రోజులకు పైగా ఇంటి వద్ద చికిత్స ఉంటే మాత్రమే వర్తిస్తుంది
Non-payable Items IRDAI non-payables లిస్ట్‌లో ఉన్నవి కవర్ కాదు (Claim Shield add-on లేదు)
పూర్తి క్లెయిమ్ కోత రూమ్ పరిమితిని అధిగమిస్తే proportionate deduction వర్తించవచ్చు

Care Classic – క్లెయిమ్ ప్రాసెస్ & అవసరమైన డాక్యుమెంట్లు

దశ వివరణ
Step 1 – సమాచారం Planned Admission కి కనీసం 48 గంటల ముందు, Emergency కి 24 గంటల్లోపు సమాచారం ఇవ్వాలి
Step 2 – Cashless క్లెయిమ్ Hospital TPA డెస్క్‌కి Cashless request పంపించాలి. Pre-authorization ఫారం నింపాలి
Step 3 – క్లెయిమ్ అథరైజేషన్ కంపెనీ ఆమోదించగానే Cashless మంజూరు అవుతుంది. లేదంటే Reimbursement దాఖలు చేయాలి
Step 4 – Reimbursement క్లెయిమ్ discharge అయిన తర్వాత 30 రోజుల్లోగా క్రింద తెలిపిన పత్రాలతో క్లెయిమ్ దాఖలు చేయాలి:
✔️ ఫుల్ బిల్లులు & రిసీట్స్
✔️ డిశ్చార్జ్ సమరీ
✔️ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లు
✔️ క్లెయిమ్ ఫారం (సంతకం చేయాలి)
✔️ బ్యాంక్ డీటెయిల్స్ & ఐడి ప్రూఫ్
Step 5 – సెటిల్‌మెంట్ పూర్తి డాక్యుమెంట్లు అందిన తర్వాత 15 పని రోజుల్లోగా క్లెయిమ్ ప్రాసెస్ అవుతుంది

Care Classic – ట్యాక్స్ ప్రయోజనాలు, రిన్యూవబిలిటీ & ముఖ్య సమాచారం

అంశం వివరణ
ఆదాయ పన్ను మినహాయింపు Income Tax Act యొక్క 80D సెక్షన్ కింద ఈ పాలసీపై చెల్లించిన ప్రీమియానికి పన్ను మినహాయింపు లభిస్తుంది
జీవితాంత రిన్యూవబిలిటీ పాలసీ జీవితాంతం వరకూ రిన్యూవ్ చేసుకునే అవకాశం ఉంది – వయస్సు పరిమితి లేదు
ఫ్యామిలీ ఫ్లోటర్ కవరేజ్ 2 పెద్దవారు + 2 పిల్లల వరకు ఒకే పాలసీలో కవర్ చేసుకోవచ్చు
Policy Term 1 సంవత్సరం పాలసీ – ప్రతిసారి రిన్యూవల్ అవసరం ఉంటుంది
Discount Benefits Care App ద్వారా మందులు, టెస్టులు, కన్సల్టేషన్‌లపై ప్రత్యేక డిస్కౌంట్‌లు లభిస్తాయి
E-Consultations జనరల్ ఫిజిషియన్‌ల నుండి అపరిమిత డిజిటల్ కన్సల్టేషన్‌లు పొందే అవకాశం
Policy Portability ఇతర హెల్త్ పాలసీల నుండి Care Classic‌కు మారే అవకాశముంది – PED వేటింగ్ carry forward అవుతుంది
Download App Download App
Download App
Scroll to Top