Care Advantage – పాలసీ + Protect Plus & Care Shield Highlights

ఫీచర్ వివరణ
సుమ్ ఇన్స్యూర్డ్ ఎంపికలు ₹25 లక్షలు నుండి ₹6 కోట్లు వరకు (Protect Plus add-onతో)
Hospitalization Coverage In-patient, Day Care, Organ Donor, Ambulance, ICU – No Sub-Limits
Pre & Post Hospitalization Protect Plus: 60 రోజులు ముందుగా + 180 రోజులు తర్వాత వరకూ
Global Coverage Protect Plus add-onతో ప్రపంచవ్యాప్తంగా ప్లాన్డ్ / ఎమర్జెన్సీ చికిత్స కవరేజ్ (USA/Canada optional)
Air Ambulance Protect Plus ద్వారా Air Ambulance + Mortal Remains Repatriation కవర్
Compassionate Visit Protect Plus – కుటుంబ సభ్యుల హాస్పిటల్ సందర్శన కోసం ₹5 లక్షల వరకు ప్రయోజనం
Unlimited Recharge Care Shield ద్వారా Base SI మళ్లీ refill అయ్యే అవకాశంతో
NCB Super + Shield Care Shield ద్వారా 100% వరకు బోనస్ / షీల్డ్ తీసుకుంటే కోల్పోకుండా ఉంటుంది
Inflation Shield Care Shield – CPI ఆధారంగా ప్రతి ఏడాది Sum Insured పెరుగుతుంది
Claim Shield Non-payable items ఖర్చులు (68 ఐటెమ్స్) కూడా కవర్ అవుతాయి
Room Rent Single Private Room కవరేజ్ (ఆప్షనల్ అప్‌గ్రేడ్ లభ్యం)
Zone Based Premium 4 Zones – Delhi NCR, Mumbai, Telangana, Rest of India ఆధారంగా ప్రీమియం

Protect Plus ద్వారా లభించే గ్లోబల్ & అత్యవసర ప్రయోజనాలు

ప్రయోజనం వివరణ
గ్లోబల్ కవరేజ్ ప్రపంచవ్యాప్తంగా ప్లాన్డ్ మరియు అత్యవసర చికిత్సలకు కవరేజ్ – అఫోర్డబుల్ ప్రీమియంతో
USA / కెనడా ఎంపిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే USA / కెనడా కవరేజ్ తీసుకోవచ్చు (ప్రత్యేకంగా తీసుకోవాలి)
ఐచ్ఛిక Zones Worldwide excluding USA/Canada
Worldwide including USA/Canada
Air Ambulance Coverage ఆశుపత్రికి గాలిమార్గం ద్వారా తరలించే ఖర్చులకు సౌకర్యం – ప్లాన్ ఆధారంగా ₹5L–₹10L వరకు
Mortal Remains Repatriation అపఘాత మరణం జరిగినపుడు మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఖర్చులు
Compassionate Visit అత్యవసర పరిస్థితిలో కుటుంబ సభ్యుడికి విదేశీ ఆసుపత్రికి ప్రయాణ ఖర్చు (₹5 లక్షల వరకు)
Coverage Conditions బేస్ పాలసీతో కలిపి మాత్రమే వర్తిస్తుంది – Protect Plus Add-on policy scheduleలో ఉండాలి

Care Shield ద్వారా లభించే బోనస్, రీచార్జ్ & ద్రవ్యోల్బణ షీల్డ్

ప్రయోజనం వివరణ
No Claim Bonus Super ప్రతి క్లెయిమ్ లేని సంవత్సరం తర్వాత Sum Insuredలో 50% పెరుగుతుంది
గరిష్టంగా 100% వరకు బోనస్ పొందవచ్చు
Bonus Shield చిన్న క్లెయిమ్ వచ్చినా బోనస్ కోల్పోకుండా ప్రొటెక్ట్ చేయడం
క్లెయిమ్ మొత్తం ₹50,000 లేదా SIలో 25% లోపు ఉంటే బోనస్ యథాతథంగా ఉంటుంది
Unlimited Automatic Recharge Base Sum Insured పూర్తిగా ఖర్చయిన ప్రతీసారి మళ్లీ పునఃప్రారంభం అవుతుంది
Recharge పరిమితి లేదు – ఒకటి కన్నా ఎక్కువ క్లెయిమ్‌లకు వర్తిస్తుంది
Inflation Shield ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణాన్ని (CPI) బేస్ చేసి Sum Insured ఆటోమేటిక్‌గా పెరుగుతుంది
వేటింగ్ లేకుండా వర్తిస్తుంది – రెగ్యులర్ పాలసీ వృద్ధిలో కలుపుకుని ఉంటుంది
ఎవరికి అవసరం? చిన్న క్లెయిమ్ వచ్చినా బోనస్ కోల్పోకుండా ఉండాలనుకునే వారు
భవిష్యత్ వైద్య ఖర్చుల పెరుగుదలను ఎదుర్కోవాలనుకునే వారు
Recharge అవసరమయ్యే వారికీ

Care Shield ద్వారా – క్లెయిమ్ షీల్డ్ ప్రయోజనం

ప్రయోజనం వివరణ
కవర్ అయ్యే అంశాలు ✔️ IRDAI నాన్-పేయబుల్ లిస్ట్‌లో ఉన్న 68+ ఐటెమ్స్
✔️ గ్లోవ్స్, కేట్‌గుట్స్, స్పంజీలు, కేన్యూలా, డిస్పోజబుల్స్
✔️ OT ఛార్జెస్‌లో చెల్లించని అంశాలు
ఫలితం ఆసుపత్రి బిల్లుల్లో సెల్ఫ్ పేమెంట్ అవసరం లేకుండా 100% క్లెయిమ్ అమౌంట్ పొందే అవకాశం
ఎప్పుడు వర్తిస్తుంది? బేస్ పాలసీతో పాటు Care Shield add-on policy scheduleలో ఉండాలి
వర్తించే క్లెయిమ్‌లు Cashless మరియు Reimbursement రెండు విధానాలకూ వర్తిస్తుంది
ఎవరికి అవసరం? పునరావృత ఆసుపత్రి చేరికలు, సర్జరీలయ్యే వారి బిల్లుల్లో Hidden ఖర్చుల నుంచి విముక్తి కావాలనుకునేవారికి

Care Advantage – కో-పేమెంట్, రూమ్ రెంట్, జోన్ ఆధారిత ప్రీమియం

అంశం వివరణ
కో-పేమెంట్ వయస్సు ఆధారంగా 20% వరకు కో-పేమెంట్ వర్తించవచ్చు
Co-pay Waiver Add-on తీసుకుంటే పూర్తిగా మినహాయింపు పొందవచ్చు
రూమ్ రెంట్ పరిమితి Single Private Room వరకే కవర్
ఎలాంటి షేర్ లేదా క్యాబిన్ రూమ్ ఉన్నా అధిక బిల్లులకు కోత పడుతుంది
Room Upgrade Add-on తీసుకుంటే పరిమితులు తొలగించవచ్చు
జోన్ ఆధారిత ప్రీమియం భారతదేశాన్ని 4 జోన్‌లుగా విభజించారు:
Zone 1: Delhi NCR
Zone 2: Mumbai, Thane, Gujarat
Zone 3: Hyderabad, Telangana, Rest of South
Zone 4: Other Regions

Zone ఆధారంగా ప్రీమియం మారుతుంది
Zone Upgrade Option మీరు తక్కువ జోన్‌కి చెందినవారు అయినా, మెట్రో హాస్పిటల్‌లో చికిత్స పొందేందుకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు

Care Advantage – వేటింగ్ పీరియడ్‌లు, మినహాయింపులు & క్లెయిమ్ ప్రక్రియ

వివరణ వివరాలు
ప్రాథమిక వేటింగ్ పీరియడ్ Policy ప్రారంభమైన తరువాత 30 రోజుల లోపు వచ్చే వ్యాధులకు కవరేజ్ లేదు (ప్రమాదాలు మినహా)
ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజెస్ (PED) Policy ప్రారంభానికి ముందు ఉన్న ఆరోగ్య సమస్యలకు 48 నెలల వేటింగ్ – PED Waiver add-onతో తగ్గించవచ్చు
నిర్దిష్ట వ్యాధులు Hernia, Gallstones, Cataract వంటి వ్యాధులకు 24 నెలల వేటింగ్
మినహాయింపులు ✔️ Cosmetic/Plastic Surgery (medical necessity తప్ప)
✔️ Intentional Injuries / Attempted Suicide
✔️ Alcohol or Drug Abuse
✔️ Fertility, Birth Control, Surrogacy treatments
క్లెయిమ్ ప్రక్రియ Planned Admission: 48 గంటల ముందు TPAకి సమాచారం
Emergency: 24 గంటలలోపు సమాచారం
Cashless: TPA ద్వారా hospitalలో process
Reimbursement: అన్ని బిల్లులు, discharge summary, claim form‌తో 30 రోజుల్లో అందించాలి
సెటిల్‌మెంట్ పూర్తి పత్రాలు అందిన తర్వాత 15 పని దినాల్లోగా క్లెయిమ్ సెటిల్ అవుతుంది
Download App Download App
Download App
Scroll to Top