ICICI Pru Shubh Raksha Credit

🏠 రమేష్ గారి ఋణ భద్రత – కుటుంబాన్ని అప్పుల్లో ముంచకుండా కాపాడిన పాలసీ

రమేష్ గారు ₹2 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారు. కానీ ఆయన జీవితంలో ఏదైనా ప్రమాదం జరిగితే – ఆ లోన్ బక్కీని ఎవరు తీర్చాలి? కుటుంబంపై అప్పు భారం పడకుండా ఉండాలి అని ఆలోచించిన ఆయన ICICI Pru Shubh Raksha Credit అనే మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంపిక చేసుకున్నారు.


📌 ప్లాన్ ముఖ్య ప్రయోజనాలు:

లైఫ్ కవర్ (Death Benefit)
ఋణం తీసుకున్న సభ్యుడు(policyholder) అకాల మరణం చెందినా – ఆ సమయంలో ఉన్న Sum Assured పూర్తిగా కుటుంబానికి చెల్లించబడుతుంది.

Accidental Death Benefit (AD Benefit)
ప్రమాదవశాత్తూ మరణమైతే, అదనంగా మరొక benefit కూడా లభిస్తుంది
(Options ఆధారంగా 10% నుంచి 200% వరకు additional amount వస్తుంది)

Accelerated Terminal Illness Benefit
మరణానికి దారితీసే అనారోగ్యం (within 6 months) గుర్తించబడితే – ముందుగానే Sum Assured చెల్లిస్తారు

Silver to Platinum Cover Options

  • Silver: Only Death + Terminal Illness Benefit
  • Silver Plus: +10% AD Benefit
  • Gold: +30% AD Benefit
  • Gold Plus: +100% AD Benefit
  • Platinum: +200% AD Benefit
  • Flexi: Tailored % based on need

Level Cover / Reducing Cover ఎంపికలు

  • Level: Sum Assured policy term మొత్తం same
  • Reducing: నెలల వారీగా Sum Assured తగ్గుతుంది (Loan repay ప్రకారం)

Joint Life Cover Option
రెండు జీవితాలకూ కవర్ లభిస్తుంది (co-borrowers, life partners), అయితే మొదటి వ్యక్తి మరణించినప్పుడు రెండో వ్యక్తికి కవర్ ఉండదు


💡 శ్రీమతి లక్ష్మి గారి ఉదాహరణ:

  • లోన్ తీసుకున్నది: ₹1.5 లక్షలు
  • పాలసీ టర్మ్: 5 సంవత్సరాలు
  • సెలెక్ట్ చేసిన ఆప్షన్: Gold Plus
  • రమేష్ గారు ప్రమాదవశాత్తూ మరణిస్తే, మొత్తం ₹3 లక్షలు ఆమెకు లభిస్తుంది
    (₹1.5 లక్షలు Death Benefit + ₹1.5 లక్షలు Accidental Benefit)

❌ ఎలాంటి లాభాలు ఉండవు:

  • Maturity Benefit లేదు
  • Paid premiums తిరిగి రావు
  • Suicide within 1 year అయితే కేవలం 80% ప్రీమియం మాత్రమే తిరిగి వస్తుంది

📣 చివరి మాట:

“రమేష్ గారు తీసుకున్న చిన్న ₹300-₹500 ప్రీమియంతో – అతని కుటుంబాన్ని రూ. 2-3 లక్షల అప్పు నుండి కాపాడింది Shubh Raksha Credit. ఇదే నిజమైన ఆర్థిక భద్రత!”

📞 మరిన్ని వివరాలకు సంప్రదించండి – Money Market Telugu

Download App Download App
Download App
Scroll to Top