📌 ఇది ఏ ప్లాన్?
Sanchay Par Advantage అనేది ఒక Participating, Non-Linked Life Insurance Savings Plan, దీని ద్వారా మీరు:
✅ జీవితాంతం కవరేజ్
✅ గ్యారెంటీడ్ ఆదాయం
✅ Cash Bonus (if declared)
✅ Tax benefits
✅ Maturity Benefit & Legacy Creation
ఇవన్నీ ఒకే పాలసీలో పొందవచ్చు.
✅ 2 ప్లాన్ ఎంపికలు:
ప్లాన్ పేరు | ముఖ్య లక్షణం |
---|---|
Immediate Income Option | 1వ సంవత్సరం నుంచే Cash Bonus ఆదాయం (if declared) |
Deferred Income Option | Guaranteed Income + Cash Bonus (if declared) — starts after PPT+1 year |
🧑🏫 సన్నివేశాల ఆధారంగా వివరణ:
💰 ఉదాహరణ 1: ఆదాయం వెంటనే కావాలి (Immediate Income Option)
ఉదాహరణ:
30 సంవత్సరాల కుమార్ గారు ₹1 లక్ష/yr చెల్లించి, 8 సంవత్సరాల ప్రీమియం ప్లాన్ ఎంచుకున్నారు.
పరిష్కారం:
- Policy Term: 70 ఏళ్లు
- ప్రతి సంవత్సరం Cash Bonus (if declared):
➤ ₹27,300 (@8%) లేదా ₹13,195 (@4%) - 70వ ఏట: ₹8 లక్షలు Maturity Sum Assured
- టెర్మినల్ బోనస్ కలిపితే ₹18.31 లక్షల వరకు ముడుపు
🧑🔧 ఉదాహరణ 2: కొన్ని సంవత్సరాల తర్వాత నెలవారీ ఆదాయం కావాలి (Deferred Option)
ఉదాహరణ:
30 ఏళ్ల రవి గారు ₹1 లక్ష/yr చెల్లించి 8 ఏళ్ల PPT ఎంచుకున్నారు (Deferred Option).
పరిష్కారం:
- 9వ సంవత్సరం నుంచి 25 సంవత్సరాల పాటు
- Guaranteed Income: ₹28,400/yr
- Cash Bonus (if declared): ₹71,000/yr (@8%)
- 70వ ఏట: ₹8 లక్షలు Maturity SA + ₹65.77 లక్షల టెర్మినల్ బోనస్ = ₹73.77 లక్షల ముడుపు
🛡️ మరణించినప్పుడు (Death Benefit):
- Highest of:
➤ 10x Annualized Premium
➤ Sum Assured on Maturity
➤ Applicable Death Multiple × Annualized Premium- Accrued Bonuses + Terminal Bonus (if any)
- ✅ కనీసంగా 105% of premiums paid లభిస్తుంది
🎁 మిగిలిన ప్రయోజనాలు:
ప్రయోజనం | వివరాలు |
---|---|
✅ Cash Bonus | Immediate: Year 1 నుంచి (if declared) Deferred: PPT+1 నుంచి |
✅ Guaranteed Income | Only in Deferred Option (25 years or lesser) |
✅ Maturity Benefit | Sum Assured + Bonuses + Interim Survival Benefit |
✅ Survival Benefit Flexibility | Advance / Arrear timing, Monthly/Quarterly/Semi-Annual payout |
✅ Bonus Accrual | Cash Bonus, Terminal Bonus |
✅ Loan Facility | Available after surrender value |
✅ Riders | Income Benefit on Disability, Cancer, Health Plus, Waiver of Premium |
✅ Return Options | Accrued bonusల్ని తరువాత తీసుకోవచ్చు |
🧮 Guaranteed Income % – Entry Age ఆధారంగా:
Entry Age | PPT 7 yrs | PPT 10 yrs | PPT 12 yrs |
---|---|---|---|
30 yrs | 34% | 40% | 50.8% |
45 yrs | 34% | 40% | 50% |
55 yrs | 33.8% | 40% | 50% |
📌 మీకు ఆదాయం కావాలి కానీ బీమా భద్రతతో పాటు పిల్లలకు వారసత్వంగా నిధి ఇవ్వాలనుకుంటే –
👉 HDFC Life Sanchay Par Advantage
✅ Whole Life Coverage
✅ Income for 25 Years or More
✅ Bonus & Legacy Creation
📱 మరింత సమాచారం కోసం Money Market Telugu ని సంప్రదించండి – మీ వయస్సు, లక్ష్యాల ప్రకారం గణన, illustration support ఇస్తాం.