🛡️ ప్రాథమిక కవరేజ్‌లు
లాభం | వివరణ |
---|---|
Inpatient Care | 1% Room Rent, 2% ICU Limit – 24 గంటలకు పైగా హాస్పిటలైజేషన్‌కి Sum Insured వరకు |
Pre-Hospitalization | హాస్పిటలైజేషన్‌కు ముందు 30 రోజులు వరకు ఖర్చులు |
Post-Hospitalization | డిశ్చార్జ్ తర్వాత 60 రోజులు వరకు ఖర్చులు |
Emergency Ambulance | ప్రతి హాస్పిటలైజేషన్‌కు ₹2,000 వరకు |
Cataract Coverage | ప్రతి కన్నుకి ₹40,000 వరకు (పాలసీ సంవత్సరానికి) |
Modern Treatments | Robotic, Oral Chemo, HIFU వంటి ఆధునిక చికిత్సలు – SI లోపు |
AYUSH Treatment | 100% SI వరకు Ayurvedic, Unani, Siddha, Homeopathy |
📋 పాలసీ అర్హతలు & వివరాలు
అంశం | వివరణ |
---|---|
Entry Age | పిల్లలు: 0–17yrs | పెద్దలు: 18–65yrs |
Policy Basis | Individual Only |
Policy Term | 1 Year |
Sum Insured | ₹4 లక్షలు / ₹5 లక్షలు |
Co-Payment | ప్రతి క్లెయిమ్ పై 20% కో-పే వర్తిస్తుంది |
Premium Modes | Yearly, Half-Yearly, Quarterly, Monthly |
Grace Period | Monthly – 15 Days, ఇతరులు – 30 Days |
⏳ వేయిటింగ్ పీరియడ్‌లు
విధానం | పీరియడ్ |
---|---|
Initial Waiting | 30 రోజులు |
Pre-existing Diseases | 36 నెలలు |
Disability/HIV Specific | 24 నెలలు |
Specific Illnesses | 24 నెలలు (కటారాక్ట్, హర్నియా, స్టోన్, జాయింట్ మొదలైనవి) |
🎯 డిస్కౌంట్లు & మినహాయింపులు
డిస్కౌంట్ | శాతం |
---|---|
Employee Discount | 10% |
Monthly Mode Loading | 5.5% |
Quarterly Mode Loading | 3.5% |
Half-Yearly Mode Loading | 2.5% |
📝 క్లెయిమ్ ప్రాసెస్ & అవసరమైన డాక్యుమెంట్లు
క్లెయిమ్ రకాలు | పూర్తి చేయాల్సిన సమయంలో |
---|---|
Reimbursement | డిశ్చార్జ్ తర్వాత 30 రోజుల్లో |
Post-Hospitalization | చికిత్స పూర్తయ్యాక 15 రోజుల్లో |
Notification (Emergency) | 24 గంటల్లో సమాచారం ఇవ్వాలి |
Notification (Planned) | అడ్మిషన్‌కు 48 గంటల ముందు |
అవసరమైన డాక్యుమెంట్లు: Claim Form, Bills, Discharge Summary, Prescriptions, Bank Cheque Copy, KYC if > ₹1L