🛡️ ప్రాథమిక కవరేజ్
లాభం | వివరణ |
---|---|
Hospitalization Coverage | ఇన్‌పేషెంట్ ట్రీట్మెంట్, Daycare, Donor ఖర్చులు – Sum Insured వరకూ |
Pre & Post Hospitalization | 60 రోజులు ముందు మరియు 90 రోజులు తరువాత ఖర్చులు కవర్ |
Room Type | Single Private AC Room (ICU వరకు Sum Insured) |
Domiciliary Treatment | ఇంట్లో చికిత్స ఖర్చులు – డాక్టర్ సూచనతో |
Ambulance (Road + Air) | రోడ్ అంబులెన్స్ – Sum Insured లోపల, Air Ambulance – ₹10 లక్షల వరకు |
Restoration Benefit | 2వ క్లెయిమ్ నుండి, Unlimited Restoration for related/unrelated illnesses |
AYUSH Cover | Sum Insured లోపల Ayurvedic, Unani, Siddha, Homeopathy ట్రీట్మెంట్లు |
Mental Illness & HIV/AIDS | Modern treatmentలు, Mental health, STD/HIV కవర్ – SI లోపల |
👨⚕️ అర్హతలు & పాలసీ రకాలూ
పాలసీ టెర్మ్ & వయస్సు | వివరణ |
---|---|
Entry Age | 56 నుండి 75 సంవత్సరాల వరకు |
Floater Policy | Max 2 Adults (Husband & Wife), Spouse < 56 yrs కూడా ఉంటే ఫ్లోటర్ వర్తించుతుంది |
Other Relations | Parents, In-laws, Grandparents, Uncle, Aunt, Nephew, Niece, Son/Daughter-in-law |
Policy Type | Individual, Multi-individual, Floater |
Sum Insured Options | ₹5 లక్షలు నుండి ₹50 లక్షలు |
🎯 అడాన్ కవర్లు & ప్రత్యేక లాభాలు
అడాన్/రైడర్ | లాభం |
---|---|
SHIELD Rider | Non-Medical Items + Durable Devices (₹1L), CPAP, Suction Machine మొదలైనవి |
Health 360 Riders | Advance + OPD + Shield Benefits జోడించవచ్చు |
Any Room Category | Suite లేదా అధిక రూమ్‌లోకి అప్‌గ్రేడ్ |
Daily Cash | Shared Accommodation కోసం ₹800/Day – ₹5600 వరకు |
Second Opinion | Critical Illnessలకు ఏడాదికి ఒక్కసారి Domestic Second Opinion |
💸 కో-పే, డిస్కౌంట్ & ప్రీమియం వెవర్
అంశం | వివరణ |
---|---|
Mandatory Co-pay | 20% Mandatory (Optional – 0%, 10%, 30%) |
Standing Instruction Discount | Renewal ప్రీమియంపై 3% |
Family Discount | 2+ Members – 10% |
Long Term Discount | 2 yrs – 7.5%, 3 yrs – 10% |
Cumulative Bonus | Annual 10% Bonus – Max 100% of SI |
Premium Waiver | Critical Illness/Accidental Death వస్తే – తదుపరి సంవత్సరం Premium FREE |
📞 ఇతర విలువ కలిగిన లాభాలు
సర్వీసు | వివరణ |
---|---|
Preventive Health Check-up | వయస్సు మరియు ప్లాన్ ఆధారంగా ఉచిత వార్షిక హెల్త్ చెకప్ |
Teleconsultation | Unlimited Video/Audio consultations including Specialists |
Network Discounts | Pharmacy, Diagnostics, Devices, Supplementsపై ప్రత్యేక డిస్కౌంట్‌లు |
⏳ వేయిటింగ్ పీరియడ్‌లు
ప్రాంతం | గడువు |
---|---|
Initial Waiting | 30 రోజులు |
Specific Diseases | 24 నెలలు |
Pre-existing Diseases | 24 నెలలు (Optional Rider తో – 91st Day నుంచి) |