🛡️ షీల్డ్ కవర్

లాభంవివరణ
Non-Medical Itemsఇన్‌పేషెంట్ లేదా డే కేర్ ట్రీట్‌మెంట్‌కి అవసరమైన నాన్-మెడికల్ ఖర్చులు కవర్ అవుతాయి
Durable Medical EquipmentWheelchair, Ventilator, Prosthetic Devices వంటివి ₹1 లక్ష వరకు కవర్

🏥 అడ్వాన్స్ లాభాలు

లాభంవివరణ
Sum Insured Restorationప్రతి క్లెయిమ్ తర్వాత 100% SI తిరిగి లభిస్తుంది – Unlimited times
Room Category UpgradeHospital లో Any Room Category కి అప్‌గ్రేడ్
Air Ambulance₹10 లక్షల వరకు, ఇండియాలో మళ్లింపులకు మాత్రమే – ప్లస్ సుమ్ ఇన్స్యూర్డ్ పైనే

🧪 OPD ప్యాకేజీలు

ప్యాకేజీలాభంసుమ్ ఇన్స్యూర్డ్ శ్రేణి
Package 1Consultation మాత్రమే₹5,000 – ₹20,000
Package 2Consultation + Diagnostics₹10,000 – ₹30,000
Package 3Consultation + Diagnostics + Pharmacy (20%)₹20,000 – ₹1,00,000

📋 అర్హతలు & పాలసీ వివరాలు

అంశంవివరణ
ఎంట్రీ వయస్సుఅడల్ట్స్ – కనీసం 18 ఏళ్లు, గరిష్ట పరిమితి లేదు
పాలసీ కాలం1, 2 లేదా 3 సంవత్సరాలు
కవర్ టైపుఇండివిడ్యూవల్ & ఫ్యామిలీ ఫ్లోటర్ (అండర్లైనింగ్ పాలసీ ఆధారంగా)
ప్రీమియం చెల్లింపుఆన్ టైం, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఉంటే డిస్కౌంట్ లభిస్తుంది
ఫ్యామిలీ డిస్కౌంట్ఇండివిడ్యూవల్ పాలసీపై 2+ సభ్యులకైతే 20%
లాంగ్ టర్మ్ డిస్కౌంట్2 సంవత్సరాలు – 7.5%, 3 సంవత్సరాలు – 10%

⏳ వెయిటింగ్ పీరియడ్‌లు & ఎక్స్‌క్లూజన్‌లు

అంశంవివరణ
Waiting PeriodUnderlying Policy లో ఉన్న Waiting Periods వర్తిస్తాయి
OPD BenefitNo Waiting Period
ExclusionsUnderlying Policy exclusions వర్తిస్తాయి

📄 క్లెయిమ్ ప్రక్రియ

దశవివరణ
Step 1Underlying Policy ప్రకారం క్లెయిమ్ తెలియజేయాలి
Step 2షీల్డ్, అడ్వాన్స్, OPD లకు సంబంధించి అన్ని క్లెయిమ్‌లు అదే విధంగా ప్రాసెస్ అవుతాయి
OPD Claimsమొబైల్ లేదా వెబ్ యాప్ ద్వారా Cashless పద్ధతిలో క్లెయిమ్ వేయాలి
Download App Download App
Download App
Scroll to Top