🏥 Maxima – పూర్తి ఆరోగ్య భీమా ప్లాన్

పాలసీ పేరుHDFC ERGO Maxima – Health Insurance with OPD Benefits
ఇన్షూరెన్స్ మొత్తం₹3,00,000 (ఇన్‌పేషెంట్ కవర్)
కవర్ మోడ్Individual, 2 Members, 2 Adults + 2 Children
కవర్ అయిన రంగాలుఔట్‌పేషెంట్ + ఇన్‌పేషెంట్ + మేటర్నిటీ + డెంటల్ + స్పెక్స్ + చెకప్
వేరియంట్ ప్రత్యేకతOPDకి డైరెక్ట్ వాడుక, Reimbursement లేకుండా నెట్‌వర్క్‌లో క్యాష్‌లెస్

💡 ఇన్‌పేషెంట్ ప్రయోజనాలు

హాస్పిటలైజేషన్₹3,00,000 వరకు కవర్
Pre-Hospitalisation30 రోజులు ముందు
Post-Hospitalisation60 రోజులు తర్వాత
డే కేర్ ప్రొసీజర్లుఅన్ని డే కేర్ చికిత్సలు కవర్
డైలీ క్యాష్ – షేర్డ్ రూమ్₹500/రోజు, గరిష్ఠం ₹3,000
డైలీ క్యాష్ – పిల్లలతో₹300/రోజు, గరిష్ఠం ₹9,000
అంబులెన్స్₹2,000 వరకు
మేటర్నిటీ & న్యూ బోర్న్వేటింగ్ – 4 సంవత్సరాలు, ₹15,000/₹25,000 కవర్ (ఐచ్చికం)
ఆర్గన్ డోనర్, డోమిసిలరీకవర్ చేయబడతాయి

👨‍⚕️ ఔట్‌పేషెంట్ (OPD) ప్రయోజనాలు

డాక్టర్ కన్సల్టేషన్1 Member – 4, 2 Member – 6, Family – 8
ఫార్మసీ బిల్లులు₹5,000 – ₹7,000 వరకు (ప్యాకేజీ ఆధారంగా)
డయాగ్నస్టిక్స్కవర్ చేయబడతాయి
డెంటల్ ట్రీట్మెంట్పూర్తి నెట్‌వర్క్‌లో క్యాష్‌లెస్
స్పెక్స్, లెన్సెస్వార్షిక పరిమితి వరకు కవర్
హెల్త్ చెకప్18 ఏళ్లు పైబడిన వారికి ప్రతి సంవత్సరం ఒక entitlement certificate
Carry Forward BenefitUnused OPD వాల్యూస్ 50% వరకు carry forward అవుతాయి

⚠️ నిబంధనలు & ప్రీమియం వివరాలు

వేటింగ్ పీరియడ్30 రోజులు సాధారణం, 2yr ప్రత్యేక వ్యాధులకు, 3yr PED
ఎక్స్‌క్లూడ్ అయినవిWar, Alcohol, Drugs misuse, STD, Congenital defects
OPD Reimbursement లిమిట్Non-networkలో ₹400 కన్సల్టేషన్, డయాగ్నస్టిక్స్ actual లేదా SI లోపు
ప్రీమియం (Annual – 1 Member)Age 18–45: ₹785, 46–60: ₹3,741, 61–70: ₹10,983
Critical Illness Rider (Optional)₹12,682 – ₹42,720/yr (వయస్సు & సభ్యుల ఆధారంగా)
Download App Download App
Download App
Scroll to Top