💳 హెల్త్ వాలెట్ – పాలసీ ముఖ్యాంశాలు
పాలసీ పేరు | Health Wallet – Win-Win Health Plan |
ఎంట్రీ వయస్సు | 91 రోజులు – 65 సంవత్సరాలు |
కవర్ టైప్స్ | Individual / Family Floater |
సుమ్ ఇన్షుర్డ్ ఎంపికలు | ₹3L, ₹5L, ₹10L, ₹15L, ₹20L, ₹25L, ₹50L |
పాలసీ వయసు | జీవితాంతం రీన్యూవబుల్ |
అప్లికబుల్ డిస్కౌంట్లు | Deductible ఎంపిక ద్వారా ప్రీమియం తగ్గింపు |
🏥 ప్రధాన ప్రయోజనాలు
ఇన్‌పేషెంట్ & డే కేర్ ట్రీట్మెంట్ | దేశవ్యాప్తంగా హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవర్ |
వాల్డ్‌వైడ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ | ఇండియా వెలుపల ఎమర్జెన్సీ చికిత్సకు కవర్ |
ఎంబులెన్స్ కవర్ | ₹2,000 వరకు ప్రతి హాస్పిటలైజేషన్‌కు |
రివ్కవరీ బెనిఫిట్ | 10 రోజులు పైగా అడ్మిట్ అయితే ₹10,000 లంప్‌సం |
ప్రివెంటివ్ హెల్త్ చెకప్ | ప్రతి ఏడాది (Reserve Benefit ఆధారంగా) |
ట్యాక్స్ ప్రయోజనం | Section 80D ప్రకారం |
💰 రిజర్వ్, రీస్టోర్ & మల్టిప్లయర్ బెనిఫిట్స్
Reserve Benefit |
✅ వాడని మొత్తం carry forward అవుతుంది ✅ Renewal పై 6% అదనపు బోనస్ ✅ Out-of-pocket ఖర్చులకు ఉపయోగించవచ్చు ✅ 5 సంవత్సరం తర్వాత – ప్రీమియం 50% వరకూ చెల్లించవచ్చు |
Restore Benefit |
✅ Base + Multiplier SI exhaust అయిన తర్వాత 100% SI తిరిగి లభ్యం ✅ అదే రోగానికి రెండోసారి వర్తించదు ✅ సంవత్సరాంతంలో carry forward కాదు |
Multiplier Benefit |
✅ No-claim year – 50% SI అప్ ✅ 2 వరుస సంవత్సరాలు No-claim అయితే – 100% SI డబుల్ అవుతుంది |
⚠️ ఎక్స్‌క్లూజన్లు & అదనపు వివరాలు
వేటింగ్ పీరియడ్లు |
✅ సాధారణం – 30 రోజులు ✅ ప్రత్యేక వ్యాధులు – 2 సంవత్సరాలు ✅ ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజ్ – 3 సంవత్సరాలు |
ఎక్స్‌క్లూజన్లు |
❌ గర్భధారణ, డెంటల్, డ్రగ్స్ మిస్‌యూజ్ ❌ యుద్ధం, రేడియేషన్, ప్లాస్టిక్ సర్జరీ ❌ ఎక్స్‌పెరిమెంటల్ ట్రీట్మెంట్, నాన్-ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ |
Deductible Option | ఇతర పాలసీతో కలిపి వాడుకోవచ్చు, ఈ ఎంపికలో కొన్ని బెనిఫిట్లు వర్తించవు |