🛡️ సెక్యూర్ 4ఇన్1 ప్లాన్ – అవలోకనం
ప్రధాన ప్లాన్లు |
1️⃣ Optima Secure (Health) 2️⃣ Koti Suraksha (Personal Accident) 3️⃣ Cyber Sachet Insurance 4️⃣ Home Shield Insurance |
ప్రధాన ప్రయోజనం | ఒకే పాలసీ, ఒకే ప్రీమియం – పూర్తి భద్రత |
ప్యాకేజ్ డిస్కౌంట్ | 10% వరకు మొత్తం ప్రీమియంపై తగ్గింపు |
కస్టమైజేషన్ | మీ అవసరాల ఆధారంగా ప్లాన్‌లను కలపడం సాధ్యం |
🏥 my:Optima Secure – హెల్త్ ప్లాన్
ఇన్షురెన్స్ మొత్తం | ₹5 లక్షలు నుండి ₹2 కోట్లు |
4X కవరేజ్ | Secure + Plus + Restore + Protect |
సెక్యూర్ బెనిఫిట్ | Base కవరేజ్ వెంటనే 2X అవుతుంది |
ప్లస్ బెనిఫిట్ | 2 సంవత్సరాల తర్వాత 100% అదనపు SI |
రిస్టోర్ బెనిఫిట్ | 100% SI తిరిగి పొందడం |
ప్రొటెక్ట్ బెనిఫిట్ | Non-Medical ఖర్చులపై డెడక్షన్ లేదు |
అదనపు ప్రయోజనాలు | 60/180 రోజులు ప్రీ/పోస్ట్ హాస్పిటలైజేషన్, రూమ్ రెంట్ actuals, డైలీ క్యాష్, E-Opinion, ఆరోగ్య చెకప్ |
🚑 my:Health Koti Suraksha – వ్యక్తిగత ప్రమాద బీమా
ఇన్షురెన్స్ మొత్తం | ₹10 లక్షలు నుండి ₹1 కోటి |
కవర్ అయ్యే అంశాలు |
✅ Accidental Death ✅ Permanent Disablement ✅ Weekly Benefit (T.T.D.) ✅ Emergency Medical Expenses ✅ Hospital Cash ✅ Last Rites ✅ Child Education Support ✅ Parental Care Benefit |
గమనిక | T.T.D. పిల్లలకు వర్తించదు |
💻 Cyber Sachet Insurance – డిజిటల్ సెక్యూరిటీ
కవర్ అయ్యే అంశాలు |
✅ Unauthorized Transactions ✅ Identity Theft, Fund Theft ✅ Online Shopping/Sales Disputes ✅ Social Media Liability ✅ Malware, Data Breach ✅ Cyberbullying, Smart Home Protection |
కవరేజ్ ఎంపిక | ₹1 లక్ష నుండి ₹10 లక్షల వరకు |
ఫ్యామిలీ కవరేజ్ | 4 మందికి వరకూ కలిపే అవకాశం |
డెడక్టబుల్ | ఈ పాలసీలో Deductible ఉండదు |
🏡 హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్ – ఇంటి భద్రత
ఇన్షురెన్స్ మొత్తం | ₹50 లక్షలు నుండి ₹1 కోటి |
కవర్ అయ్యే అంశాలు |
✅ బిల్డింగ్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ ✅ జ్యువెలరీ, పోర్టబుల్ వస్తువులు ✅ పబ్లిక్ లయబిలిటీ, అద్దె నష్టం ✅ హోటల్ స్టే, ఎమర్జెన్సీ పర్చేసెస్ ✅ ఇంటి మార్పిడి ఖర్చులు |